యూఎస్ లో ఉన్నత విద్య కోసం వెళ్లే అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూలు సోమవారం నుండి మొదలయ్యాయి. జూన్, జులై, ఆగష్టు మాసాలలో ఇంటర్వ్యూ స్లాట్లు త్వరలోనే అభ్యర్థులకు అందుబాటులో పెడతారు.
యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హైదరాబాద్, చెన్నై, కోల్ కతా లోని కన్సలేట్ లకు, న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబస్సీకి చెందిన వెబ్ సైట్ లలో స్లాట్ ల లభ్యతను తెలుసుకోవచ్చు.