Thursday, April 3, 2025
HomeAndhra Pradeshఏపీ కి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం

ఏపీ కి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2024 అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో NDA కూట‌మి భారీ మెజారిటీ తో గెలుపొందింది.

ఈ క్ర‌మంలో ఏపీ కి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంద‌ని ఈ రోజు జ‌రిగిన NDA కూట‌మి స‌మావేశం ద్వారా తెలుస్తుంది. వీరు –

1. రామ్మోహన్ నాయుడు
2. దగ్గుబాటి పురందేశ్వరి
3. బాల శౌరి
4. లావు కృష్ణదేవరాయలు లేదా తెన్నసాని చేంద్ర శేఖర్

RELATED ARTICLES

తాజా వార్తలు