తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమార్తె ,అల్లుడు మనవడు ఉన్నారు.
మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి ఉదయం పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ముడుపులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ఆలయం లోకి వైకుంఠము క్యూ లైన్ ద్వారా ఆయన చేరుకున్నారు.