ఫ్లాష్…… ఫ్లాష్…….
తెలంగాణలో 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎ.శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు.
జిల్లాల నూతన కలెక్టర్ల వివరాలు –
ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్
నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా సంతోష్
సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా
కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్ సాంగ్వాన్
భద్రాద్రి కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్
భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్ శర్మ
నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్
హనుమకొండ కలెక్టర్‌గా ప్రావిణ్య
జగిత్యాల కలెక్టర్‌గా సత్యప్రసాద్
మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా విజియేంద్ర
మంచిర్యాల కలెక్టర్‌గా కుమార్ దీపక్
వికారాబాద్ కలెక్టర్‌గా ప్రతీక్‌జైన్
నల్గొండ కలెక్టర్‌గా నారాయణరెడ్డి