నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.
ఒక్కో రౌండ్ లో 96 టేబుల్స్ పై 96 వేల ఓట్ల లెక్కింపు.
మొత్తం నాలుగు రౌండ్స్ లో పూర్తి కానున్న తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.
మొత్తం పోలైన ఓట్లు 3,36,013
పోస్టల్ బ్యాలెట్స్ : 2139.
అర్ధరాత్రి 12 గంటల లోపు పూర్తయ్యే అవకాశం.