ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష.
ఉదయం 9గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థుల అనుమతి
10 గంటలవరకే అభ్యర్థుల అనుమతి
10 గంటల తర్వాత అభ్యర్థులకు నో ఎంట్రీ
షూ, అభరణాలు,పర్సులు, హ్యాండ్ బ్యాగ్లకు నో ఎంట్రీ.
పరీక్ష గంట ముందు 9.30 నుంచి అభ్యర్థుల బయో మెట్రిక్.
OMR విధానం లో పరీక్ష.
అభ్యర్థుల వెంట బ్లాక్/ బ్లూ పెన్ తో పాటు హాల్ టికెట్ మాత్రమే అనుమతి.
పరీక్ష కేంద్రం లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరణ.
గ్రూప్ 1 పరీక్ష రాయానున్న సుమారు 4లక్షల 3వేల మంది అభ్యర్థులు.
గ్రూప్ 1 పరీక్ష కోసం మొత్తం 897 పరీక్ష కేంద్రాల ఏర్పాటు.
పగడ్బందిగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.