Saturday, January 4, 2025
HomeTelanganaబ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ ను సంద‌ర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ ను సంద‌ర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్, హైద‌రాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ 24 వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్స అందిస్తూ 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి, ఇతర వైద్య బృందం, సిబ్బందికి  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు