ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నిలలో NDA మెజారిటీ స్థానాలు సాధించిన విషయంల తెలిసిందే. భారత ప్రధాన మంత్రిగా వరుసగా మూడవ సారి నరేంద్ర మోదీ బాధ్యత లు చేపట్టనున్నారు.
ఈ సందర్బంగా పలువురు విదేశీ ప్రతినిధులు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు, HE Mr. రణిల్ విక్రమసింఘే;
మాల్దీవుల అధ్యక్షుడు, HE డా. మొహమ్మద్
ముయిజ్జు;
సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్, HE Mr. అహ్మద్ అఫీఫ్;
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి, HE షేక్ హసీనా;
మారిషస్ ప్రధాన మంత్రి, HE Mr. ప్రవింద్ కుమార్ జుగ్నాథ్;
నేపాల్ ప్రధాన మంత్రి, HE Mr. పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’;
భూటాన్ ప్రధాన మంత్రి, HE Mr. షెరింగ్ టోబ్గే తదితరులు హాజరు కానున్నారు.