Friday, January 3, 2025
HomeTelanganaమేడిపల్లి సత్యంను ప‌రామ‌ర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మేడిపల్లి సత్యంను ప‌రామ‌ర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భార్యావియోగంతో దుఃఖంలో ఉన్న చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు