ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ వాయినాడ్, రాయ్ బరేలీ ఎంపీ స్థానాల నుండి పోటీ చేసి రెండు స్థానాలలో నూ గెలుపొందారు. దీంతో వాయానాడ్ స్థానానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తుంది. రాయ్ బరేలీ నియోజక వర్గానికి ఎంపీ గా రాహుల్ గాంధీ కొనసాగుతారు.
వాయినాడ్ నుండి ఉప ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా ప్రియాంకగాంధీ పోటీ చేయనుంది.