సిద్దిపేట లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశం కొరకు పోటీ నెలకొన్నది. పాఠశాలలో 250 సీట్లు ఉండగా ఏకంగా 650 దరఖాస్తులు వచ్చాయి. దీంతో పాఠశాల నిర్వాహకులు ప్రవేశ పరీక్ష (స్క్రీనింగ్) నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
బీఆర్ ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వ బడి మీద నమకం కల్పించి, విద్యా ప్రమాణాలను పెంచడం జరిగిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే @BRSHarish తన పుట్టిన రోజు రాత్రి, ప్రభుత్వ బడి హాస్టల్లోనే నిద్రించేవారు.
ఆశ్చర్యకరం ఏందంటే ఈ ఫోటో చూడండి, సిద్దిపేట ప్రభుత్వబడిలో ప్రవేశాలు నిండిపోయాయి,ఇక లేవట.
నాయకుడంటే అదీ లెక్క.