Sunday, December 29, 2024
HomeCinemaAnasuya| పొట్టి షార్ట్ వేసుకొని అతనితో కొండ కోన‌ల్లో తిరుగుతున్న అనసూయ‌.. ఏమా పోజులు..!

Anasuya| పొట్టి షార్ట్ వేసుకొని అతనితో కొండ కోన‌ల్లో తిరుగుతున్న అనసూయ‌.. ఏమా పోజులు..!

Anasuya| జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ అన‌సూయ ఇటీవలి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా ఈ అమ్మడు గ్లామ‌ర్ విష‌యంలో హ‌ద్దులు చెరిపేస్తూ కుర్రాళ్ల‌ని కుదురుగా ఉంచ‌నివ్వ‌డం లేదు. అన‌సూయ ఒక‌ప్పుడు యాంక‌ర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక రంగ‌స్థ‌లం చిత్రంతో న‌టిగా కూడా ఆమెకి విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్ర‌స్తుతం పూర్తి స్థాయి న‌టిగా రాణిస్తూ వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది..ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తుంది. రీసెంట్‌గా అన‌సూయ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయగా, మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

కిల్ల‌ర్ లేడీగా ఆమె డీ గ్లామ‌ర్ లుక్‌లో మతి పోగొట్టింది. అన‌సూయ పాత్ర పుష్ప‌2కి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. చిత్రంలో అన‌సూయ పుష్పరాజ్ ని అంతం చేసేందుకు ఆమె అందరితో కలసి పన్నాగాలు పన్నే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా అన‌సూయ‌కి న‌టిగా మ‌రింత మంచి పేరు తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. ఈ అమ్మ‌డు చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో న‌టించి అల‌రించింది. ఇప్పుడు కూడా ప‌లు ప్రాజెక్ట్‌ల‌కి సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా అన‌సూయ సోష‌ల్ మీడియాలో చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. అందమైన చీరల్లో, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క‌నిపిస్తూ కుర్రాళ్ల‌కి కైపెక్కిస్తూ ఉంటుంది.

తాజాగా అన‌సూయ త‌న ఇన్‌స్టాలో అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది. భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి టూర్‌కి వెళ్లిన అన‌సూయ అక్క‌డ చిన్న పిల్ల‌ల మాదిరిగా తెగ ఎంజాయ్ చేసింది. కొండల్లో కోనల్లో తిరుగుతూ తన భర్తతో రొమాంటిక్ గా ఫోజులు ఇస్తూ మైకం తెప్పిస్తుంది. కంప్లీట్ ఫన్ మోడ్‌లో ఉన్న అన‌సూయ గ్లామ‌ర్‌తోను గుబులు పుట్టిస్తుంది. అన‌సూయ రొమాంటిక్ పిక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె చేసే సంద‌డి చూసి థ్రిల్ అవుతున్నారు. ఏదైన అన‌సూయ రేంజే వేరులే అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

RELATED ARTICLES

తాజా వార్తలు