Saturday, January 4, 2025
HomeTelanganaగుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది.

రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణకు ఇవి విస్తరించనున్నాయి..

RELATED ARTICLES

తాజా వార్తలు