Sunday, December 29, 2024
HomeNationalభార‌త ప్ర‌ధాని ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కానున్న విదేశీ ప్ర‌తినిధులు

భార‌త ప్ర‌ధాని ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కానున్న విదేశీ ప్ర‌తినిధులు

ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిల‌లో NDA మెజారిటీ స్థానాలు సాధించిన విష‌యంల తెలిసిందే. భార‌త ప్ర‌ధాన మంత్రిగా వ‌రుస‌గా మూడ‌వ సారి న‌రేంద్ర మోదీ బాధ్య‌త లు చేప‌ట్ట‌నున్నారు.

ఈ సంద‌ర్బంగా ప‌లువురు విదేశీ ప్ర‌తినిధులు మోదీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు.

శ్రీలంక అధ్యక్షుడు, HE Mr. రణిల్ విక్రమసింఘే;

మాల్దీవుల అధ్యక్షుడు, HE డా. మొహమ్మద్
ముయిజ్జు;

సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్, HE Mr. అహ్మద్ అఫీఫ్;

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి, HE షేక్ హసీనా;

మారిషస్ ప్రధాన మంత్రి, HE Mr. ప్రవింద్ కుమార్ జుగ్నాథ్;

నేపాల్ ప్రధాన మంత్రి, HE Mr. పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’;

భూటాన్ ప్రధాన మంత్రి, HE Mr. షెరింగ్ టోబ్గే త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు