భారత దేశ ప్రధాన మంత్రి గా నరేంద్ర మోదీ మూడవ సారి రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపి సీనియర్ నాయకులైన రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా, జె పి నడ్డా లతో పాటు 71 మంది మోదీ 3.0 కేబినెట్ మంత్రులుగా, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ నుండి జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ నూతన కేబినెట్ లో భాగంగా ఉన్నారు.
మోడీ 3.0 మంత్రులు
నరేంద్ర మోదీ (ప్రధాన మంత్రి)
అమిత్ షా – బిజెపి – గుజరాత్
రాజ్ నాధ్ సింగ్ – బీజేపి –యూపి
నితిన్ గడ్కరీ – బీజేపి – మహారాష్ట్ర
నిర్మలా సీతారామన్ – బీజేపి – కర్నాటక
పీయూష్ గోయల్ – బీజేపి – మహారాష్ట్ర
హర్ దీప్ సింగ్ పూరి – బీజేపి
ప్రహ్లాద్ జోషీ – బీజేపి – కర్ణాటక
అర్జున్ మేఘ్వాల్ – బీజేపి – రాజస్థాన్
భూపేంద్ర యాదవ్ – బీజేపి – రాజస్థాన్
సురేష్ గోపీ – బీజేపి – కేరళ
హెచ్ డీ కుమార స్వామి – జనతాదళ్ (సెకులర్) – కర్ణాటక
సర్బానంద సోనోవాల్ – బీజేపి – అస్సాం
రామ్ మోహన్ నాయుడు – టిడిపి – ఆంధ్రప్రదేశ్
మనోహర్ లాల్ ఖట్టర్ – బీజేపి – హర్యానా
పెమ్మసాని చంద్రశేఖర్ – టిడిపి – ఆంధ్రప్రదేశ్
జయంత్ చౌదరి – ఆర్ ఎల్ డి – ఉత్తర ప్రదేశ్
రామ్ దాస్ అతావాలే – ఆర్ పి ఐ – మహారాష్ట్ర
గజేంద్ర శెఖావత్ – బీజేపి – రాజస్థాన్
రామ్ నాథ్ ఠాకూర్ – జెడియూ – బీహార్
రాజీవ్ రంజన్ సింగ్ – జెడియూ – బీహార్
అశ్వినీ వైష్ణవ్ – బీజేపి – ఒడిషా
ఎస్ జయశంకర్ – బీజేపి
శివరాజ్ సింగ్ చౌహాన్ – బీజేపి – మధ్యప్రదేశ్
జ్యోతిరాదిత్య సింధియా – బీజేపి – మధ్యప్రదేశ్
చిరాగ్ పాశ్వాన్ – లోక్ జనశక్తి పార్టి – బీహార్
జితిన్ రామ్ మాంజీ – హిందుస్థానీ ఆవామ్ మోర్చా – బీహార్
ధర్మేంద్ర ప్రదాన్ – బీజేపి
మన్సుక్ మండవియ – బీజేపి – గుజరాత్
కిరణ్ రిజిజు – బీజేపి – అరుణాచల్ ప్రదేశ్
జి. కిషన్ రెడ్డి – బీజేపి – తెలంగాణ
సహాయ మంత్రులు (స్వతంత్ర్య హోదా)
ప్రతాప్ రావ్ జాదవ్ – శివ్ సేన – మహారాష్ట్ర
రావు ఇంద్రజిత్ సింగ్ – బీజేపి – హర్యాన
సహాయ మంత్రులు
జితిన్ ప్రసాద – బీజేపి – ఉత్తర్ ప్రదేశ్
శ్రీపాద్ ఎస్సోనాయక్ – బీజేపి – గోవా
పంకజ్ చౌదరి – బీజేపి – ఉత్తర్ ప్రదేశ్
క్రిషన్ పాల్ – బీజేపి – హర్యానా
నిత్యానంద రాయ్ – బీజేపి – బీహార్
వి. సోమన్న – బీజేపి – కర్ణాటక
ఎస్ పి సింగ్ బగేల్ – బీజేపి – ఉత్తర్ ప్రదేశ్
శోభా కరాంద్లాజే – బీజేపి – కర్ణాటక
శాంతనూ ఠాకూర్ – బీజేపి – కర్ణాటక
బండి సంజయ్ – బీజేపి – తెలంగాణ
తదితరులు