Saturday, January 4, 2025
HomeTelanganaబిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేశ్ రెడ్డి

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేశ్ రెడ్డి

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా మరియు రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా… రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత కేఆర్ సురేశ్ రెడ్డిని అధినేత కేసీఆర్ నియమించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న కె.కేశవరావు స్థానాల్లో కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తున్నట్టు ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు మరియు లోక్సభ సెక్రటరీ జనరల్ కు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ విడి విడిగా లేఖలు రాశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు