Saturday, January 4, 2025
HomeTelanganaఉపాధ్యాయ సంఘ నాయ‌కుల‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉపాధ్యాయ సంఘ నాయ‌కుల‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం నాడు మర్యాద పూర్వకంగా క‌లిసారు . గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్‌గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించినందుకు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు