Wednesday, January 8, 2025
HomeNationalModi: ఆగని శివుని జాతర?

Modi: ఆగని శివుని జాతర?

ఢిల్లీ: రాహుల్ గాంధీ మాదిరిగా పార్లమెంటులో ప్రవర్తించ వద్దని ప్రధాని మోడీ పార్లమెంట్ నాయకులకు సూచించారు. పార్లమెంట్‌లో నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎన్డీయే నాయకులకు సూచనలు చేశారు. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలను తప్పక పాటించాలని తెలియజేసారు. పార్లమెంటు అంశాలపై అవగాహాన, నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు