Saturday, January 4, 2025
HomeTelanganaHarish Rao | పాడిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు... ఖండించిన హ‌రీశ్‌రావు

Harish Rao | పాడిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు… ఖండించిన హ‌రీశ్‌రావు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు
Harish Rao | హైద‌రాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను జ‌డ్పీ స‌మావేశం దృష్టికి తీసుకురావ‌డ‌మే కౌశిక్ రెడ్డి చేసిన త‌ప్పా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.
RELATED ARTICLES

తాజా వార్తలు