నటనతో నవ్వించే బ్రహ్మానందం మిమిక్రీ చేస్తాడని మీకు తెలుసా… అది చూసిన వారందరు షాక్ అవుతున్నారు. ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ ముందే బ్రహ్మానందం ఇమిటేట్ ఇలా చేశారు… ‘‘భారతీయుడు’ మొదటి భాగాన్ని హిట్ చేశారు. ఇప్పుడు రెండో పార్ట్‌తో సిద్ధమయ్యాను. ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. దక్షిణాది ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు. నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తే ఇంకాస్త సంతోషిస్తా. మీ కమల్ హాసన్’ అని మాట్లాడారు. కమల్ హాసన్ కూడా ఎంజాయ్ చేశారు.