15 రోజుల్లో బీ అర్ ఎస్ మెర్జ్.. రెండ్రోజుల్లో మరో ఆరుగురు ఎంఎల్ఏ లు కాంగ్రెస్ లో చేరుతారు.. brs ప్రభుత్వంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా. గుండు శ్రీధర్… సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు. రాజేష్, రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు. లెక్కలన్నీ బయటకు తీస్తాం..