Wednesday, January 1, 2025
HomeTelanganaకవిత బెయిల్ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ

కవిత బెయిల్ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ

 

JanaPadham-12-08-2024 E-Paper

కవిత బెయిల్ పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ

తదుపరి విచారణ ఆగస్టు 20కు వాయిదా

మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం

వాదోపవాదాల అనంతరమే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం

కవిత తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి

కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారు. రెండు కేసుల్లోనూ చార్జిషీట్లు దాఖలయ్యాయి – ముకుల్ రోహత్గి

మొత్తం 493 మంది సాక్షుల విచారణ జరిగింది – ముకుల్ రోహత్గి

మహిళగా కవిత సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందవచ్చు – రోహత్గి

RELATED ARTICLES

తాజా వార్తలు