పార్లమెంటు అనెక్సీ భవనంలో అఖిల పక్ష సమావేశం (All Party Meeting)
సమావేశానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్లు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి
లోక్ జనశక్తి (పాశ్వాన్) నేత చిరాగ్ పాశ్వాన్
*జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి
రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకారం అందించాలని విపక్షాలను కోరనున్న ప్రభుత్వం
బడ్జెట్ తో పాటు సభ ముందుకు తీసుకువచ్చే బిల్లుల జాబితాను కూడా విపక్షాలకు అందించనున్న కేంద్రం