Sunday, December 29, 2024
HomeTelanganaబాలికను గొంతు కోసిన గుర్తు తెలియని దుండగుడు

బాలికను గొంతు కోసిన గుర్తు తెలియని దుండగుడు

బాలికను గొంతు కోసిన గుర్తు తెలియని దుండగుడు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఘటన

* గంజాయి మత్తులో చెవి కమ్మల కోసం గొంతు కోసినట్లు గా సమాచారం

* శ్రీనివాస కాలనీకి చెందిన సిరి అనే బాలిక పార్కులో ఆడుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చింది

* అదే సమయంలో పాప ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసి పరారయ్యాడు.

* రక్తంతో ఇంట్లోకి వెళ్లిన పాపను గమనించిన తల్లి వెంటనే చికిత్స కోసం స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు

* బాలికకు వెంటనే వైద్యం చేసిన ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి ప్రమాదం లేదన్నారు

RELATED ARTICLES

తాజా వార్తలు