కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఇదే కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ అనే BRS కార్యకర్తను రాజకీయ కక్షతో దారుణంగా మర్డర్ చేశారు.