Friday, December 27, 2024
HomeAndhra PradeshAndhra Pradesh | ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయవచ్చు: ప్రభుత్వం

Andhra Pradesh | ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయవచ్చు: ప్రభుత్వం

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయవచ్చు: ప్రభుత్వం

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం అమల్లోకి తెచ్చినట్లు మంత్రి అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

తాజా వార్తలు