బైక్ ర్యాలీకి నిర్వహించాలని టీటీడీపీ ప్లాన్..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది. సాయంత్ర 5గంటలకు బేగంపేట్‌కు చంద్రబాబు చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకూ బైక్ ర్యాలీకి టీటీడీపీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలు, బతుకమ్మ, బోనాలు, డీజేలు సిద్ధమయ్యాయి.