CM : హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేరుకొన్నారు. చేరుకున్న వెంటనే పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్త విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు కసరత్తు సాగించారు. సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో మరియు ఇతర నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.