Click here to view JanaPadham-09-08-2024 E-Paper
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు..
మూల వాసులుగా, అమ్మ లాంటి అడవికి తోడుండే భూమి పుత్రులుగా, కల్మశం లేని అనుబంధాలకు ప్రతీకలుగా ఆదివాసీలు నిలుస్తారని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశంలో తెలిపారు..