Saturday, December 28, 2024
HomeTelanganaNational Forest Martyrs Day | ప్రాణత్యాగాలు చేసిన అటవీ శాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి నివాళులు

National Forest Martyrs Day | ప్రాణత్యాగాలు చేసిన అటవీ శాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి నివాళులు

National Forest Martyrs Day (September 11th)

అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అడవుల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన అటవీ శాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో అటవీ వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకమని తన సందేశంలో ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు