మధ్యాహ్నం మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
మధ్యాహ్నం గం. 3.30కు కేంద్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సీఈసీ
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఉపఎన్నికలు,ఏర్పాట్లను ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
నవంబర్ 26 తో ముగుస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వ పదవీకాలం
మహారాష్ట్రలో 288 శాసనసభ్యులు
జనవరి 5 తో ముగుస్తున్న ఝార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం
ఝార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలు
మూడు లోక్ సభ స్థానాలు,47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను ప్రకటించనున్న సీఈసీ
ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేరళలోని వయనాడ్, మహారాష్ట్ర లోని నాందేడ్, పశ్చిమ బెంగాల్ లోని బసిర్ హట్ లోక్ సభ స్థానాలు