Friday, April 4, 2025
HomeTelanganaతెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్

తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్

Click to view JanaPadham-13-08-2024 E-Paper

తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్

ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామెంట్స్ –

..రైతు రుణ మాఫీ కి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
…హరీష్ రావు పని విధానాన్ని తప్పు పట్టే నైతిక అర్హతా పొన్నం ప్రభాకర్ కు లేదు
..రైతుల పక్షాన హరీష్ రావు మాట్లాడితే పొన్నం సహా మంత్రులు పిచ్చి కూతలు కూస్తున్నారు
.కేవలం వార్తాపత్రికల్లో హెడ్ లైన్లలో ఉండేందుకు మంత్రులు మాట్లాడుతున్నారు
..31 వేల కోట్ల రూపాయలతో రుణ మాఫీ అన్నారు .18 వేల కోట్ల రూపాయలతో మమ అనిపించే ప్రయత్నం జరుగుతోంది
..మా కాల్ సెంటర్ కు రుణ మాఫీ పై ఇప్పటికే 75 వేల కు పైగా పిర్యాదులు వచ్చాయి
…పంద్రాగస్టు న మూడో విడత రుణ మాఫీ అంటున్నారు ..ఆ విడత తర్వాత సీఎం ,మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగని పరిస్థితి ఉంటుంది
..రైతు రుణ మాఫీ కాని రైతుల పక్షాన కేసీఆర్ నాయకత్వం లో మా పార్టీ పోరాడుతుంది
..లక్ష రూపాయల రుణ మాఫీ కాని వారే ఇంకా లక్షల సంఖ్య లో ఉన్నారు
..చేయని తప్పులకు రైతులను సహకార సంఘాలను ప్రభుత్వం భాద్యులను చేస్తోంది
..నల్లబెల్లి మండలం లో రైతులు ,సహకార సంఘాల ను క్రిమినల్స్ లాగా చిత్రీకరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు
..కలెక్షన్ సెంటర్లు కాంగ్రెస్ కు అలవాటు .
..అన్ని దిక్కులా కలెక్షన్ సెంటర్లు పెట్టి ప్రజలను పీడిస్తున్నారు
..రవాణా శాఖ లో ప్రతి జిల్లాకు కోటి రూపాయలు అక్రమంగా వసూల్ చేస్తున్నారు
..పౌర సరఫరాల శాఖ లో 1832 కలెక్షన్ సెంటర్లూ పెట్టి మిల్లర్ల ను వేధిస్తున్నారు
..బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు 75 రూపాయలు వసూల్ చేస్తున్నారు
…ఈ ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోయింది
..కేసీఆర్ చేసిన మంచి పనులను ఆస్వాదిస్తూ అప్పుల నెపాన్ని నెడుతున్నారు
..అప్పుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
..కేసీఆర్ హాయం లో 3 లక్షల 24 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు అయిందని హరీష్ రావు గణాంకాలతో సహా చెప్పారు
..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది
…పొన్నం పిచ్చి కూతలు బంద్ చేయాలి
..మాకు సమాధానం చెప్పే దైర్యం సీఎం కు మంత్రుల దగ్గర లేదు
..,,,,డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ….
…మంత్రి పొన్నం ప్రభాకర్ కు వయసు పెరిగింది తప్ప బుద్ది పెరగలేదు
..మాటకు కేసీఆర్ ను కే టీ ఆర్ ,హరీష్ రావు లపై బురద జల్లడం తప్ప పొన్నం చేస్తున్నదేమి లేదు
..అవినీతికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ
…కలెక్షన్ సెంటర్ల గురించి పొన్నం మాట్లాడటమా ?
..రవాణా శాఖలో అవినీతి లేదని పొన్నం శ్వేత పత్రం ఇవ్వగలడా
…కరప్షన్ ,కలెక్షన్ కాంగ్రెస్ విధానం
..కేసీఆర్ హాయం లో ఒక్క బస్సు కొనలేదని పొన్నం అంటున్నారు
..డిసెంబర్ 7 న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ..ఆ వెంటనే బస్సులు ప్రారంభించారు
..అంత తక్కువ వ్యవధిలో బస్సులు మీరు కొనడం ఎలా సాధ్యం
..కేసీఆర్ హాయం లో బస్సులు ఎన్ని కొన్నారో సజ్జనార్ ను పొన్నం అడిగితే చెబుతారు
..కేసీఆర్ హయం లో వేల బస్సులు కొన్నాం
…500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలు ఓలెక్ట ,జేబీఎం సంస్థలకు ధారాదత్తం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
…కొన్ని డిపో లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది
..ఆర్టీసీ కి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందా ?
..ఆర్టీసీ లో కలెక్షన్ల దందా నడుస్తోంది
…ఆర్టీసీ బస్సులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం లో భారీ గా అవినీతి జరిగింది ..దీనిపై సీబీసీఐడీ దర్యాప్తునకు సిద్ధమా ?
..లాభాల్లో ఉన్న ఆర్టీసీ ని నష్టాల్లోకి నెట్టారు
..ఆర్టీసీ ని మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే 2100 కోట్ల రూపాయల నష్టానికి చేర్చారు
..మా మీద ఆరోపణలు చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడమే
..పొన్నం రవాణా శాఖలో జరుగుతున్న అవినీతి పై సోనియా కు పిర్యాదులు వెళ్లాయి
..సీఎం పీ ఏ ట్రాన్స్ పోర్టు శాఖ లో దందాలు చేస్తున్నారు
..దీనిపై పొన్నం విచారణ కు సిద్ధమా ?
..ఏఐసీసీ అంటే అల్ ఇండియా కరప్షన్ కమిటీ
..పొన్నం ప్రభాకర్ పుచ్చి విమర్శలూ మాని తన శాఖ మీద ద్రుష్టి పెడితే మంచిది

RELATED ARTICLES

తాజా వార్తలు