Thursday, April 3, 2025
HomeTelanganaIAS Officers | పిటిషన్ ఫై CAT లో విచారణ

IAS Officers | పిటిషన్ ఫై CAT లో విచారణ

 

Ronald Rose

CAT………

IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ఫై CAT లో విచారణ ప్రారంభం…

తెలంగాణ లో పలువురు IAS లు ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలనీ DOPT ఈ నెల 9 న ఆదేశం..

DOPT ఆదేశాలను సవాలు చేస్తూ CAT లో పిటిషన్ వేసిన పలువురు IAS అధికారులు..

క్యాట్ ను ఆశ్రయించిన IAS అధికారులు…

రోనాల్డ్ రోజ్ -TG ఎనర్జీ శాఖ సెక్రటరీ

వాణి ప్రసాద్ -TG టూరిజం సెక్రటరీ

వాకాటి కరుణ -TG మహిళా శిశు శాఖ సెక్రటరీ

ఆమ్రపాలి -TG GHMC కమిషనర్.

సృజన – ఏపీ NTR జిల్లా కలెక్టర్.

DOPT ఇచ్చిన ఉత్తర్వుల ఫై స్టే ఇవ్వాలని కోరిన IAS అధికారులు..

తెలంగాణ రాష్టంలో కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన IAS అధికారులు…

రాష్ట్ర విభజన సమయం లో అధికారుల బదిలీ లపై స్టే విధించిన CAT..

CAT ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటిషన్ వేసిన DOPT..

ప్రస్తుతం హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న పలువురు IAS & IPS అధికారుల బదిలీలు..

హైకోర్టు లో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇటీవల అధికారుల బదిలీల ఫై DOPT సర్క్యులర్ జారీ..

ఈ నెల 16 న అధికారులు రీపోర్ట్ చేయాలనీ DOPT ఆదేశం.

మధ్యాహ్నం 2.30 కి వాయిదా వేసిన CAT.

RELATED ARTICLES

తాజా వార్తలు