Thursday, April 3, 2025
HomeTelanganaChandana Khan | మాజీ ఐఎఎస్ చందనా ఖాన్ ఇక లేరు

Chandana Khan | మాజీ ఐఎఎస్ చందనా ఖాన్ ఇక లేరు

ఉమ్మడి ఏపిలో విశిష్ట సేవలు అందించిన 1979 బ్యాచ్ IAS అధికారిణి చందనా ఖాన్ అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు..

ఉమ్మడి ఎపిలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా.. సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు తదనంతర కాలంలో.. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్రాంలో టూరిజం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు..

పశ్చిమ బెంగాల్ కు చెందిన చందనా ఖాన్‌.. ఎపి కేడర్ అధికారిణిగా.. రాజమండ్రి, శ్రీకాకుళం సబ్ కలెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, కడప కలెక్టర్ గా.. తనదైన ముద్ర వేసారు..

RELATED ARTICLES

తాజా వార్తలు