Harish Rao: తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి
తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి
- ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి
చర్చల కోసం లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నాం.
- ఏడు మండలాలపై తన సహచరున్ని సిఎం రేవంత్ అడగాలి..
ఏడు మండలాలు తేలాకే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలి
- 2014 లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి కాగానేఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు.
- లోయర్ సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలోపారు
- ముందు ఏడు మండలాలపై ఏపీ సీఎంతో రేవంత్ రెడ్డి మాట్లాడాలి.
- సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలైనా గ్రామాల్లో సమస్యల పరిష్కారం లేదు. గ్రామాల్లో ఎక్కడ సమస్యలు ఎక్కడ తీష్ట వేసాయి
- భద్రాచలంలో డంపింగ్ యార్డుకు స్థలం లేదు
- భద్రాచలం టెంపుల్ కు వచ్చే వాళ్ళు బండ్లు పెట్టుకోవడానికి
స్థలం లేదు