Saturday, December 28, 2024
HomeTelanganaHarish Rao Tweet | మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

Harish Rao Tweet | మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక.. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ.

నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి.

నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి.

కేసీఆర్ గారి ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసింది.

భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలువాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు