Wednesday, April 2, 2025
HomeTelanganaHarish Rao : ఉప ఎన్నికలు తెచ్చేదాక నిద్రపోము : హరీష్ రావు

Harish Rao : ఉప ఎన్నికలు తెచ్చేదాక నిద్రపోము : హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బ్రాంచిన పదిమంది ఎమ్మెల్యేలు త్వరలో మాజీలు అవుతున్నారాని, వారి పై అనారాత వేటు పడుతుందని ఆ స్థానాలలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని అందుకోసం శ్రమిస్తున్నామని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు.

పటాన్ చెరు లో జరిగిన పార్టీ సభను సమన్వయకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుత

పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేం నిద్రపోమని.చెప్పారు.

సుప్రీంకోర్టు లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామని పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందన్నారు.

ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అలాంటి కుట్రలే చేశారని గుర్తు చేశారు.

మహిపాల్ రెడ్డికి మూడు సార్లు Brs పార్టీ ఎమ్మెల్యేని చేసిందనీ,

ఏం తక్కువ చేసిందని మహిపాల్ రెడ్డి పార్టీ మారారు..?ఆయనకి మనసు ఎలా వచ్చిందని

తల్లిలా పార్టీ మహిపాల్ రెడ్డిని దగ్గర చేసింది BRS పార్టీ అని

గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నంరు ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి రుణమాఫీలో కోతలు పెడుతున్నారని

రేషన్ కార్డ్ ఆధారంగా రుణమాఫీ చేస్తాం అని జీవోలో ఉంది..నోటితో మాత్రం రేషన్ కార్డుతో సంబంధం లేదని అంటున్నారు

నోటితో వచ్చిన మాటన జీవోలో పెట్టినప్పుడే మేం నమ్ముతాం

PM కిసాన్ నిబంధనలు ఎందుకు..?రేషన్ కార్డు నిబంధనలు ఎందుకు.

RELATED ARTICLES

తాజా వార్తలు