తెలంగాణ హైకోర్టు లో పిటిషన్….
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా… విచారణను సోమవారానికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై హైకోర్టులో పిటిషన్. MLAలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేయాలని కోరిన బీఆర్ఎస్.