రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కే. కేశవరావు
రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ని కలసి రాజీనామా పత్రం అందజేసిన కె కేశవరావు
నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు
పార్టీ మారడంతో… తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే
ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్న కేశవరావు
రెండు సంవత్సరాల గడువు ఉన్నప్పటికీ… పార్టీ మారడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే