Monday, December 30, 2024
HomeTelanganaKavita: కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

Kavita: కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు జూలై 25 వరకు కవిత,మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈడి కేసులో నేటితో ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యూడిషిల్ కస్టడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత,మనీష్ సిసోడియాను కోర్టు ముందు హాజరు పరిచిన అధికారులు తదుపరి విచారణ జూలై 25 వాయిదా జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ముడు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవిత.

RELATED ARTICLES

తాజా వార్తలు