Sunday, December 29, 2024
HomeNationalMallikarjun Kharge: ప్రధాని అసత్యాలకు నిరసనగా వాకౌట్‌: ఖర్గే

Mallikarjun Kharge: ప్రధాని అసత్యాలకు నిరసనగా వాకౌట్‌: ఖర్గే

ప్రధాని అసత్యాలకు నిరసనగా వాకౌట్‌: ఖర్గే
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు బదులిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష ఎంపీల వాకౌట్‌ను రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే సమర్ధించుకున్నారు. ప్రధాని ప్రసంగంలో కొన్ని తప్పుడు అంశాలను సభకు వెల్లడించినందుకు నిరసనగా తాము వాకౌట్‌ చేశామని తెలిపారు. అసత్యాలు పలకడం ఆయనకు అలవాటని సత్యదూరమైన అంశాలను ప్రస్తావిస్తుంటారని ఖర్గే ఆరోపించారు.
RELATED ARTICLES

తాజా వార్తలు