అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఈరోజు ఇంటికి చేరుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారిని వారి నివాసంలో పరామర్శించిన మాజీమంత్రి హరీష్ రావు.
ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ధైర్యం చెప్పారు.