విశ్వాసనియ సమాచారం మేరకు కాంగ్రెస్ లో త్వరలో చేరబోతున్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమౌతుంది ఇప్పటికే BRS పార్టీకి చెందిన కొంతమంది MLA లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా అదేబాటలో BRS పార్టీ MLC లు కూడా చేయి (congress) అందుకోడానికి తహతలాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్