లోక్ సభ ను రద్దు చేస్తూ తీర్మానం
17వ లోక్ సభ రద్దయింది.
ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 17వ లోక్సభను రద్దు చేస్తూ ఓ తీర్మానం చేశారు.
ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ముర్ముకు పంపించారు.
ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది.