Friday, April 4, 2025
HomeTelanganaబీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్యను చేదించిన పోలీసులు..

బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్యను చేదించిన పోలీసులు..

బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్యను చేదించిన పోలీసులు..

* మూడు గంటల్లో నిందితులను పట్టుకున్న డిసిపి సునీత రెడ్డి

* ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

* బాలాపూర్ వరుస హత్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు

* స్నేహితులలంతా కలిసి మద్యం సేవించి హత్య చేసినట్టు గుర్తింపు..

* బాలాపూర్ హత్యను సవాలు గా తీసుకున్న డీసీపీ సునీతా రెడ్డి..

* మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు

RELATED ARTICLES

తాజా వార్తలు