HomeTelanganaNirajan reddy : అరెస్టు చేసిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలి
Nirajan reddy : అరెస్టు చేసిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలి
అరెస్టు చేసిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలి
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- నిరుద్యోగుల అరెస్టులు అమానుషం
- కాంగ్రెస్ పాలనలో అప్రకటిత ఎమర్జన్సీ నడుస్తుంది
- ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని ప్రగల్బాలు పలికారు
- ఇప్పుడు నగరమంతా కంచెలు పాతుతున్నారు
- నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన తెలుపుతాం అని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావానికి లోనవుతుంది
- ఎన్నికల ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకున్నారు
- అధికారం చేతికి చిక్కాక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారు
- బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా ఒక్క పోస్టూ పెంచలేదు
- గతంలో ఇదే నోటిఫికేషన్ ను కుట్రపూరితంగా అడ్డుకున్నారు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుంది
- నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి
- అరెస్టు చేసిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి