JanaPadham-09-08-2024 E-Paper
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం అర్థరాత్రి జరిగిన ఫైనల్స్‌లో 89.45 దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.