Wednesday, January 1, 2025
HomeCinemaRacharikam: అప్సరా రాణి.. ‘రాచరికం’

Racharikam: అప్సరా రాణి.. ‘రాచరికం’

రాచరికం మూవీ నుంచి హీరోయిన్ అప్సరా రాణి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా కనిపించారు.
హైపర్ ఆది, రంగస్థలం మహేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో వరుణ్ సందేశ్ రోల్ మాస్ ఆడియన్స్ కి పూనకాలు తీప్పిస్తుందట. ఈ మూవీకి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా పని చేశారు. రామ్ ప్రసాద్ మాటలు అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చాణక్య, ఎడిటర్‌గా జేపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు