Friday, April 4, 2025
HomeNationalRajasthan : కారుపై పడిన హైవోల్టేజ్‌ విద్యుత్‌ స్తంభం

Rajasthan : కారుపై పడిన హైవోల్టేజ్‌ విద్యుత్‌ స్తంభం

కారుపై పడిన హైవోల్టేజ్‌ విద్యుత్‌ స్తంభం

రాజస్థాన్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్‌ స్తంభం ఓ కారుపై పడింది. గంగానగర్‌లో జరిగింది. వర్షంలో ఓ కారు రోడ్డుపై వెళ్తోంది. ఆ సమయంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న హై వోల్టేజీ విద్యుత్‌ స్తంభం ఒక్కసారిగా కారుపై పడింది.

RELATED ARTICLES

తాజా వార్తలు