Friday, April 4, 2025
HomeNationalRajya Sabha: పనితీరుకే ప్రజల ఓటు: మోదీ

Rajya Sabha: పనితీరుకే ప్రజల ఓటు: మోదీ

పనితీరుకే ప్రజల ఓటు: మోదీ

న్యూఢిల్లీ: కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రచారానికి కాకుండా పనితీరుకు 2024 ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని మోదీ అన్నారు. రాజ్యాంగం అంటే తమకు కేవలం నిబంధనల సంగ్రహం కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటించడం తమకు ప్రధానమని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని బుధవారంనాడు రాజ్యసభలో సమాధానమిస్తూ, తాము మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనే నమ్మకంతో ప్రజలు తమను ఎన్నుకున్నారని అన్నారు. వారికి నా కృతఙ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

తాజా వార్తలు